Telangana Congress Party Senior leaer and former Rajya Sabha member V Hanumantha Rao tests Positive for Covid-19 Coronavirus. He was admitted after tests positive in Apollo hospital.
#VHanumanthaRao
#COVID19
#Coronavirus
#CoronaCasesInTelangana
#BandlaGanesh
#TelanganaCongress
#KCR
#Apollohospital
#Telangana

జంటనగరాల్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. దాని తీవ్రత మరింత దారుణంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుళ్లు, జర్నలిస్టులకు సోకిన కరోనా వైరస్.. రాజకీయ నాయకులను వదిలి పెట్టట్లేదు. ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు.