Sanjay Manjrekar feels that even though KL Rahul has been scoring truckloads of runs in white-ball cricket, that should not be the parameter for his return to the Test side.
#KLRahul
#AjinkyaRahane
#SanjayManjrekar
#ViratKohli
#MayankAgarwal
#TestCricket
#Cricket
#TeamIndia

టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో రెగ్యులర్ ఆటగాడిగా కొనసాగుతున్న లోకేష్ రాహుల్‌లో ఇంక టెస్టు క్రికెట్‌లో సరిపోయే నైపుణ్యం లేదని ప్రముఖ కామెంటేటర్, భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు.