బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సూసైడ్ కేసును ముంబై పోలీసులు వేగవంతం చేశారు. సుశాంత్‌తో సంబంధాలున్న ప్రతీ ఒక్కరిని గంటల తరబడి విచారిస్తున్నారు. తాజా సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని తొమ్మిది గంటలపాటు విచారించడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. సుదీర్ఘమైన విచారణలో అనేక విషయాలను రియా పోలీసులకు వెల్లడించినట్టు సమాచారం.
#SushantSinghRajput
#RheaChakraborty
#SidharthPithani
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai