Surprise Me!

Corona Impact: Empty Cities, To-Let Boards నగరంలో ఏ కాలనీ చూడు టు-లెట్ బోర్టులే !

2020-06-25 1 Dailymotion

Corona throws the claw back into the groove of shattered lives. The city people are going home. To-let boards In empty City of every colony
#coronavirus
#EmptyCities
#ToLetBoards
#citypeople
#rentedhouses
#houseforrent
#టు-లెట్
#కరోనా
#hyderabad
#jobs

నగర వాసులపై కరోనా ప్రకోపాన్ని ఉదృతంగానే చూపించినట్టు తెలుస్తోంది. కరోనా వైరస్ కారణంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోడంతో సగటు సామాన్య పౌరుడి జీవనం కూడా కష్టాలపాలైంది. మాల్స్, థియేటర్స్, వస్త్ర దుకాణాలు, చిరువ్యాపారులు, హోటల్స్, మెస్సులు, కర్రీ పాయింట్స్, ప్రయివేటు సంస్థలు.. ఇలా అనేక రంగాల్లో పని చేసి జీవనోపాది వెళ్ల దీసుకుంటున్న వారి జీవితాల మీద కరోనా ఉక్కుపాదం మోపింది.

Buy Now on CodeCanyon