బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ మరణ వార్తను ఇంకా కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. జూన్ 14న తన నివాసంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సుశాంత్. అయితే డిప్రెషన్ కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే వాదన వినిపిస్తున్నా.. అది కచ్చితంగా హత్యేనని అభిమానులు, నెటిజన్స్ ఆరోపిస్తున్నారు.
#SushantSinghRajput
#justiceforSushantforum
#CBIEnquiryForSushant
#RheaChakraborty
#SidharthPithani
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai