బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ఇటీవలె ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. డిప్రెషన్‌కు లోనై ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు ప్రాథమికంగా తెలిపారు. అయితే అది కచ్చితంగా హత్యేనని, బాలీవుడ్ మాఫియా, నెపోటిజం వంటి కారణాల వల్లే ఇలాంటి ఘటన జరిగిందని, సుశాంత్ మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు.
#SushantSinghRajput
#SureshBabu
#justiceforSushantforum
#CBIEnquiryForSushant
#RheaChakraborty
#SidharthPithani
#KanganaRanaut
#SonamKapoor
#SushantNoMore
#RIPSushant
#RipSushantSinghRajput
#KritiSanon
#Nepotism
#karanjohar
#aliabhatt
#RipSushant
#Bollywood
#Dishasalian
#Mumbai