Lakshmi Ramakrishnan And Vanitha Vijayakumar words About Vanitha Vijayakumar's Third marriage.
#VanithaVijayakumar3rdMarriage
#LakshmiRamakrishnan
#VanithaVijayakumarnews
#PeterPaul
#VanithaVijaykumarPeterPaulWedding
#వనితా విజయ్ కుమార్
#PeterPaulwife

వనితా విజయ్ కుమార్ మూడో పెళ్లి పెద్ద రచ్చగా మారింది. పీటర్ పాల్‌కు ఇంతకు ముందే వివాహామై ఉండటం, మొదటి భార్య నుంచి విడాకులు తీసుకోకుండానే రెండో పెళ్లి చేసుకోవడం వివాదంగా మారింది. పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మరింత రచ్చగా మారింది. మూడో పెళ్లిపై యంకర్, నటి లక్ష్మీ రామకృష్ణన్ చేసిన కామెంట్స్, వనితా రియాక్షన్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.