Surprise Me!

Nellore Tourism Office Incident : దివ్యాంగురాలైన మహిళపై ఇనుప రాడ్డుతో దాడి, బాలీవుడ్ తారల ఆగ్రహం..!!

2020-07-01 18 Dailymotion

National Commission for Women reacts on Nellore tourism office incident. Bollywood Also Reacts
#NelloreTourismOfficeIncident
#NationalCommissionforWomen
#Bollywood
#APTourismdeputymanager
#AndhraPradeshTourismMinisterAvantiSrinivas
#Bhaskar
#videoviral

నెల్లూరులో టూరిజం కార్యాలయ మహిళా ఉద్యోగిపై డిప్యూటీ మేనేజర్ దాడి ఘటనపై జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది.

Buy Now on CodeCanyon