In a bizarre incident reported from Uttar Pradesh's Miyaganj village on Saturday.

#UttarPradesh
#methi
#fenugreek
#sabzi
#Miyaganjvillage
#bizarreincident
# గంజాయి

ఉత్తరప్రదేశ్‌లోవిచిత్ర ఘటన ఒకటి జరిగింది. మెంతి కూరకు, గంజాయికీ తేడా తెలియని ఓ కుటుంబం తీవ్ర అవస్థతకు గురైంది. ఎవరో ఒక వ్యక్తి ఆట పట్టించాలని చేసిన పని కాస్తా వాళ్ల ప్రాణాల మీదకు తేవడంతో బాధితులందరిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.