సౌత్ సినిమాల్లో ఎక్కువుగా నటించిన షకీలా కి మళయాళ శృంగార చిత్రాలతో ఎక్కువ గుర్తింపు వచ్చింది. సౌత్ ఇండస్ట్రీలో ఎక్కువ పారితోషికం తీసుకొన్న నటీమణిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే షకీలా కొన్నేళ్ల నుండి అస్లీల పాత్రలు తగ్గించి క్యారక్టెర్ ఆర్టిస్ట్ పాత్రలు వేస్తూ వస్తోంది.
#Shakeela
#ShakeelaRasinaMottaModatiKutumbaKathaChitram
#Vikranth
#PallaviGhosh
#tollywood