Former Pak captain Shahid Afridi claims Indian players used to ask for forgiveness after losing against their arch-rivals in cricket. Pak do enjoy a superior head-to-head record against India in Test and ODI cricket.
#ShahidAfridi
#IndVsPak
#ViratKohli
#RohitSharma
#MSDhoni
#ShikharDhawan
#KLRahul
#Cricket
#TeamIndia

భారత్‌తో మ్యాచ్ ఆడటాన్ని తాను చాలా ఆస్వాదించేవాడినని షాహిద్ అఫ్రిది చెప్పుకొచ్చాడు.‘‘భారత్‌తో మ్యాచ్‌ని పాకిస్థాన్ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఎన్నోసార్లు టీమిండియాని మేము ఓడించాం. అలా చిత్తుగా ఓడిపోయిన ప్రతిసారీ మ్యాచ్ తర్వాత భారత క్రికెటర్లు తమని క్షమించాలని కోరేవారు.