Telangana police on Saturday booked controversial filmmaker Ram Gopal Varma as per a court directive in connection with his proposed movie based on the Amrutha Pranay Perumalla.

#AmruthaPranay
#AmruthaPranaylovestorymovie
#casefiledonRGV
#Ramgopalvarma
#MaruthiRao
#మర్డర్
#AmruthaPranayMoviefirstlookposter
#viral
#అమృతాప్రణయ్
#AmruthaPranayMovieposter

ఈ సినిమా ద్వారా ఎవరి ప్రతిష్టనూ దిగజార్చాలన్నది నా ఉద్దేశం కాదని నేను ఇప్పటికే ప్రత్యేకంగా తెలిపాను. ప్రజలు చర్చించుకుంటోన్న విషయం ఆధారంగా నా క్రియేటివ్ వర్క్ కొనసాగుతోంది. తన న్యాయవాదులు ఈ విషయంపై సమాధానం చెబుతారని మరో ట్వీట్‌లో వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో అమృత పాత్రధారి తన కుమారుడిని ఎత్తుకున్న పోస్టర్‌ను వర్మ పోస్ట్ చేశారు.