పాక్ ఆక్రమిత కాశ్మీర్ తమదే అంటూ భావిస్తున్న ఇమ్రాన్ ఖాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. pok యొక్క డైరెక్టర్ జెనరల్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ తన అఫిషియల్ వెబ్సైట్ లో.. పాకిస్తాన్ నుంచి తమకి ఫ్రీడమ్ కావాలని పేర్కొనడం ఇప్పుడు సంచలనం గా మారింది.

#Pak
#JammuandKashmir
#AzadKashmir
#Azadjammuandkashmir
#Kashmir
#Pok
#Pokdgpr
#Dgpr
#ImranKhan