Surprise Me!

TikTok Pro App టిక్‌టాక్ కొత్త వెర్షన్ నా ? Download చేసారో సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి డేటా !

2020-07-07 1 Dailymotion

Scammers trick people into downloading app 'TikTok Pro' in India. Don't do it
#TikTokPro
#TikTokinindia
#chinaapps
#downloadingapps
#టిక్‌టాక్ ప్రో
#userdata
#SMS
#googleplaystore

యూజర్స్ డేటా భద్రత,గోపత్యపై అనుమానాలతో ఇటీవల భారత్ చైనాకు చెందిన 59 యాప్స్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధం భారత్‌కు చెందిన యాప్స్‌‌కి మంచి బూస్టింగ్ ఇచ్చింది. అదే సమయంలో టిక్‌టాక్ నిషేధాన్ని అదనుగా చేసుకుని కొంతమంది సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు.

Buy Now on CodeCanyon