తాజాగా పోలీసుల కాల్పుల్లో మరో అనుచరుడు మరణించాడు. ప్రభాత్ మిశ్రా అనే అనుచరుడు హతమయ్యాడు. నిన్న అమర్ దుబే చనిపోగా.. తాజాగా ప్రభాత్ కూడా హతమయ్యాడు. కాన్పూర్‌లోని తన స్వంత ఇంటి నుంచి తప్పించుకున్న వికాస్ ఆ తర్వాత పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు. చివరకు పోలీసుల చేతికి చిక్కాడు.
#vikasdubey
#UttarPradesh
#MadhyaPradesh
#vikasdubeyarrestnews
#vikasdubeyarrest
#Ujjain
#vikasdubeyarrested
#ujjainpolice
#Mahakaal
#uppolice
#ShivrajSinghChouhan
#YogiAdityanath