Bollywood actor Sushant Singh Rajput's home town people tributes grandly for the actor. Ford Company Chowk of Purnea renamed as Sushant Singh Rajput chowk.
#SushantSinghRajput
#SushantSinghRajputchowkstreet
#SushantCBIEnquiry
#PurneaFordCompanyChowk
#Nepotism
#DilBecharaDisneyhotstar
#BreakTheSilenceForSushant
#CBIEnquiryForSushant
#justiceforSushanthSinghRajput
#salmankhan
#aliabhatt
#KanganaRanaut
#RipSushant
#Bollywood
#Chhichhore
#Msdhoni
#Dishasalian
#Mumbai
#సుశాంత్ సింగ్ రాజ్‌పుత్

బాలీవుడ్ హీరో సుశాంత్ మరణాన్ని ఇంకా తన సన్నిహితులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన గురించి ఆలోచిస్తూనే తమకు తోచిన విధంగా నివాళులర్పిస్తున్నారు. ఇక ఆయన జన్మస్థలానికి సంబంధించిన అభిమానులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఆయన పుట్టిన పట్టణంలోని ఓ వీధికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టుకోవడం విశేషంగా మారింది.