Surprise Me!

Vizag Pharma City Mishap: 50 అడుగుల వరకు మంటలు - భారీగా రసాయనాల నిల్వే కారణం... రియాక్టర్లు పేలి !

2020-07-14 9 Dailymotion

విశాఖపట్టణంలో మరో భారీ ప్రమాదం జరిగింది. పరవాడ రాంకీ ఫార్మాసిటీలోని విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలు 50 అడుగుల వరకు ఎగిసిపడ్డాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాద ఘటనపై పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి స్పందించారు. .
#VisakhapatnamPharmaCity
#VisakhaSolventsplant
#ParwadaPharmaCity
#VizagPharmaCity
#AndhraPradesh
#RamkyPharmacity
#JawaharlalNehruPharmaCity
#LGPolymersgasleak
#VisakhaSolventsplantPharmaCityMishap
#APMinisterIndustriesGautamReddy
#విశాఖ సాల్వెంట్స్‌ కంపెనీ
#విశాఖఫార్మాకంపెనీ
#విశాఖపట్టణం

Buy Now on CodeCanyon