A number of high profile Twitter accounts including that of US presidential hopeful Joe Biden, Tesla CEO Elon Musk, Microsoft Co-founder Bill Gates and of Apple were simultaneously హ్యాక్ on Wednesday to carry out what appeared to be a cryptocurrency

#HighProfileTwitterAccounts
#Twitter
#Bitcoin
#BillGates
#JoeBiden
#ElonMusk
#Cryptocurrency
#Apple
#cryptowallet
#TeslaCEOElonMusk
#Microsoft
#barackobama
హ్యాకర్లు చెలరేగిపోయారు. ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా విధ్వంసాన్ని సృష్టించారు. అమెరికా టాప్ క్యాడర్, హైప్రొఫైల్ ట్విట్టర్ అకౌంట్లలో చొరబడ్డారు. వాటన్నింటినీ తమ కంట్రోల్‌లోకి తెచ్చుకున్నారు. ఓ పద్ధతి ప్రకారం.. ఎవరికీ అనుమానాలు రానివిధంగా ట్విట్లను చేశారు.