Corona effect fell on monsoon cultivation. The shortage of labor for the farmers is a big problem at a time when it is raining . There is a demand for migrant workers or local workers. With this, the prices of wages were very high.
#KharifCultivation
#monsooncultivation
#Corona
#RabiCrops
#migrantworkers
#agriculturallabor
#farmer
#wagespriceshigh
#ఖరీఫ్ సాగు

కరోనా ఎఫెక్ట్ వానాకాలం సాగుపై పడింది. వర్షాలు కురుస్తుండటంతో వరినాట్లు వేస్తున్న తరుణంలో రైతులకు కూలీల కొరత కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వలస కూలీలు లేక.. స్ధానిక కూలీలకు డిమాండ్ ఏర్పడింది. దీంతో ఒక్కసారిగా కూలీ ధరలకు రెక్కలొచ్చాయి.