పాకిస్తాన్‌లోని ఖైబర్ ఫంక్తువాలో బుద్ధుడి విగ్రహం బయటపడింది. మర్దన్ జిల్లాలో తక్త్ భాయ్ ప్రాంతంలో ఓ ఇంటికి ఫౌండేషన్ వేసేందుకు తవ్వుతుండగా ఈ బుద్దుడి ప్రతిమ వెలుగుచూసింది. అయితే, అది ఇస్లాంకు సంబంధించినది కాదనే అభిప్రాయంతో వర్కర్లు ఆ విగ్రహాన్ని ధ్వంసం చేశారు.
#AncientBuddhastatue
#RareBuddhastatue
#TakhtBahi
#KhyberPakhtunkhwa
#Pak
#gandharabuddha