India is looking to privatise more than half of its state-owned banks to reduce the number of government-owned lenders to just five as part of an overhaul of the banking industry, government and banking sources said.
#PrivatisationofBanks
#PSBBanks
#PMModi
#StateOwnedBanks
#BanksInIndia
#IndianOverseasBank
#UCOBank
#BankofMaharashtra
#PunjabandSindBank

కేంద్ర ప్రభుత్వం గతంలోనే బ్యాంకుల విలీన ప్రక్రియకు తెరతీసింది. అయితే ఇంకా ఆప్రక్రియ పూర్తి కాలేదు. మోదీ సర్కార్ మరిన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించాలని యోచిస్తోంది. ఈసారి బ్యాంకులను విలీనం చేయకుండా.. సగానికి పైగా ప్రభుత్వ బ్యాంకుల్లో వాటాలను విక్రయించాలని భావిస్తోంది.