Telangana congress party senior leader Jagga reddy press meet . Jagga reddy clarifies that he didn't say any defamatory comments on a particular caste, he said he just criticized minister srinivas goud.
#VSrinivasGoud
#Mahabubnagar
#JaggaReddy
#SrinivasGoud
#Telangana
#Hyderabad
#Trsparty
#Congress
#Trs

ఇటీవల మంత్రి శ్రీనివాస్ గౌడ్ లక్ష్యంగా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలపై వివాదాలు రావడంతో దానిపైనా స్పందించారు. తాను తిట్టింది మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను అని, అంతేకానీ, ఆయన కులాన్ని కాదని స్పష్టం చేశారు. శ్రీనివాస్ గౌడ్ చిట్టా చాలానే ఉందని విమర్శించారు. గౌడ సంగం నాయకులకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ చరిత్ర అర్థం అయ్యేలా చెప్తానని అన్నారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ డూప్లికేటు ఉద్యమకారుడని, నిజమైన ఉద్యమకారుడు స్వామి గౌడ్ అని చెప్పారు.