Motkupalli Narasimhulu Exclusive With Oneindia Telugu
#MotkupalliNarasimhulu
#Bjp
#Andhrapradesh
#Ysrcp
#Apgovt
#Hyderabad
#Telangana

తూ.గో. జిల్లాలో చోటు చేసుకున్న శిరోముండనం ఘటనలో నిందితులను శుక్రవారం సాయంత్రంలోగా అరెస్టు చేయాలని లేదంటే శనివారం నిరసన దీక్ష చేపడతానని మోత్కుపల్లి హెచ్చారించారు. దీక్ష తర్వాత గవర్నర్, రాష్ట్రపతిని కలుస్తానన్న హర్షకుమార్.. శిరోముండనం కేసులో ఓ అదృశ్య హస్తం ఉందని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం మావల్లె నెగ్గిందన్న ఆలోచనతో దళితులు పెట్రేగిపోతున్నారనే భావనతో సీఎం ఉన్నారని’అన్నారు.