andhra pradesh government has decided to consider rice card as income certicate for welfare scheme beneficiaries. govt has recently approved the decision.
#DharmanaKrishnaDas
#YSJagan
#AP
#RiceCard
#Rationcard
#IncomeCertificate
#AndhraPradesh

ఏపీలో పాలనా సంస్కరణ లను వేగవంతం చేస్తున్న జగన్ సర్కార్ ఈ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేదలకు అత్యంత అవసరమైన ఆదాయ ధృవపత్రాల జారీకి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాన్ని ప్రభుత్వం ఆమోదించింది. బియ్యం కార్డులను ఆదాయ ధ్రువీకరణ పత్రాలుగా పరిగణిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.