వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'పవర్ స్టార్' అనే సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తలు వర్మపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.కాగా పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ పై దాడికి దిగారు.
#PowerStar
#RGV
#PawanKalyan
#PawanKalyanFans
#parannageevi
#Tollywood