Kanabadutaledu first-look released by Venkatesh Maha and Satyadev
#Satyadev
#Kanabadutaledu
#Balaraju
#Sukranthveerella
#Tollywood
#Careofkancherapalem

కనబడుట లేదు ఫస్ట్ లుక్ పోస్టర్‌లో కథానాయకుడు సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడగట్టిన కొన్ని ఫొటోల వంక సీరియస్‌గా చూస్తుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది. త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.