In 1980s when Pak got F-16 aircraft from US, Indian air force wanted to upgrade its fleet, as its fleet of MiG-21s and MiG-23s were no match for the F-16. While evaluating many air crafts IAF learned about the Aviation's high performance prototype of the Mirage 2000s which were in the flight testing phase
#Rafale
#RafaleinIndia
#Ambalaairbase
#Indianairspace
#INSKolkataDelta63
#WesternArabianSea
#RajnathSingh
#PMModi
#IndianArmy

రాఫెల్ యుద్ద విమానాల చేరికతో భారత వాయుసేన బలం అమాంతం పెరిగింది. భారత అమ్ముల పొదిలో చేరిన ఈ అత్యాధునిక యుద్ద విమానాలు శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తాయనడంలో సందేహం అక్కర్లేదు. బుధవారం(జూలై 29) హర్యానాలోని అంబాలాలో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్ద విమానాలను యావత్ దేశం ఆసక్తిగా తిలకించింది.