Images of Lord Ram and 3D portraits of the grand Ram Temple in Ayodhya will be beamed across the giant billboards in the iconic Times Square here on August 5 to celebrate the temple's groundbreaking ceremony.:
#AyodhyaRamMandirgroundbreakingceremony
#AyodhyaBhumiPujan
#iconicTimesSquare
#LordRam3Dportraits
#pmmodifoundationstoneAyodhyaRamtemple
#Ayodhya
#BuddhistmonksinAyodhya
#RamJanmabhoomipremises
#RamtempleinAyodhya
#AyodhyaDispute
#BabriMasjid
#LordRamimagesinTimesSquare
#అయోధ్య భూమి పూజ

ఆగష్టు 5వ తేదీన అయోధ్యలో రామజన్మభూమిలో రాముడి మందిరంకు శంఖుస్థాపన జరిగనుంది. ఈ చారిత్రక ఘట్టాన్ని అమెరికాలోని ప్రఖ్యాత టైమ్ స్క్వేర్‌లో భూమి పూజ సమయంలో శ్రీరాముడి 3డీ ఫోటోలను భారీ హోర్డింగ్‌లపై ప్రదర్శించనున్నారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని నిర్వాహకులు చెప్పారు.