Sonu Sood fans from Hyderabad have made an AV dedicated to him. People like Sonu Sood wanted this society to help the poor people.
#SonuSood
#SonuSoodTheRealHero
#SonuSoodfans
#Lockdown
#PoorPeople
#Tollywood
#Bollywood

కరోనా మహమ్మారి కట్టడి కోసం లాక్‌డౌన్ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా వలస కార్మికుల బతుకులు మరింత దయనీయంగా మారాయి. వలస కార్మికుల బాధలు చూసి చలించిన ప్రముఖ సినీ నటుడు సోనూ సూద్ వారికి సాయం చేయడం మొదలుపెట్టారు.