Gold surged to a fresh record, fueled by dollar weakness and low interest rates. Silver headed for its best month since 1979. Gold prices on Monday surged to hit a new high in Indian Market.
#GoldPriceHike
#GoldRateToday
#silverprice
#22Caratgold
#Internationalmarkets
#bullionmarket
#dollarweakness
#america
#lowinterestrates

బంగారం ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. శనివారం ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.680 పెరిగి రూ.54,540 పలికింది. హైదరాబాద్‌లో 10 గ్రాములు రూ.220 పెరిగి రూ.55,820 పలికింది. గత పది రోజుల్లో బంగారం ధరలు రూ.4వేల వరకు పెరిగాయి.