కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల కోసం చికిత్స అందించడానికి గుర్తించిన ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పేషెంట్లు సజీవ దహనం అయ్యారు. మృతుల్లో అయిదుమంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు.

#Ahmedabad
#ShreyHospital
#Gujarat
#ShreyCOVIDhospital
#COVIDpatients
#VijayRupani