191 మంది ప్రయాణికులు, సిబ్బందితో కేరళలోని కోజికోడ్ విమానాశ్రయం చేరుకున్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ల్యాండింగ్ అవుతుండగా క్రాస్ అయ్యింది. దీంతో విమానం రెండు ముక్కలైంది. రన్ వేకు కొన్ని అడుగుదూరంలో విమాన ముక్కలు పడిపోయాయి.

#Kozhikode
#Kerala
#AirIndia
#AirIndiaExpress
#PMModi
#KozhikodeAirCrash
#PinarayiVijayan
#AirIndiaPiolet
#KozhikodeAirport