Andhrapradesh Minster alla nani press conference in Vijayawada.
#VijayawadaCovidHospital
#VijayawadaSwarnaPalaceHotel
#vijayawada
#VijayawadaCOVIDcarecenter
#pmmodi
#apcmjagan
#SwarnaPalaceHotelMishap
#Covidpatients

కరోనా పేషెంట్ల కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రి లీజుకు తీసుకుని నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటన బాధాకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. ముందుగా ఘటన స్థలాన్ని సందర్శించి అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడారు.