సుశాంత్ మరణం తర్వాత ఆయన ఇంటి వద్ద రెండు అంబులెన్సులు కనిపించాయి. సుశాంత్ ఒకరు మరణిస్తే బాంద్రాలోని ఆయన నివాసానికి రెండు అంబులెన్సులు రావడంపై అప్పుడే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ముంబై పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టకపోవడంపై ఎంపీ సుబ్రమణ్యస్వామి తాజాగా ప్రశ్నల వర్షం కురిపించారు.

#RheaChakraborty
#SushantSinghRajput
#MPSubramanianSwamy
#DishaSalian
#ArnabGoswami
#KKSingh
#SushantRheaTwist
#AnkitaLokhande
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#Bollywood
#Mumbai