Warangal Floods : Municipal Administration and Urban Development Minister KT Rama Rao on Tuesday announced `25 crore for the immediate repair of roads and other infrastructure.
#TelanganaFloods
#WarangalFloods
#HeavyRainsInTelangana
#KCR
#KTR
#EtelaRajender
#WarangalFloods

వరంగల్ నగరంలో భారీ వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల పునరుద్ధరణకు తక్షణం రూ.25 కోట్లు మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.