చైనాతో వాణిజ్య యుద్ధంలో భాగంగా ఆ దేశానికి చెందిన టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి టిక్ టాక్ భారీ కౌంటర్ ఇచ్చింది. అమరికాలో యాప్ నిషేధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఉల్లంఘిస్తూ వెబ్ సైట్ నిర్వహించేందుకు సిద్దమని ప్రకటించింది. దీంతో ట్రంప్‌కు భారీ షాక్ తగిలినట్లయింది.

#TikTok
#trump
#TikTokWebsite
#DonaldTrump
#UnitedStates
#VanessaPappas
#chinesemobileapp
#TikTokVideos