The Telangana Pradesh Congress Pradesh (TPCC) leaders paid rich tributes to former Prime Minister Rajiv Gandhi on his 76th birth anniversary on Thursday.
#TPCCLeaders
#RajivGandhi76thBirthAnniversary
#RajivGandhi
#UttamKumarReddy
#BhattiVikramarka
#Telangana

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజీవ్ గాంధీ 76 వ జన్మదిన వేడుకలను తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నేతలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..దేశ చరిత్రలో రాజకీయాల్లో రాజీవ్ గాంధీ చెరగని ముద్ర వేశారని తెలిపారు.