Alia Bhatt opts out of RRR movie, Is Priyanka Chopra her replacement
#RRR
#RRRMovie
#RRRupdate
#AliaBhatt
#PriyankaChopra
#Bollywood
#Nepotism
#Rajamouli
#Ramcharan
#Jrntr

సుశాంత్ మృతి తరువాత అలియాపై నెగిటివిటీ పెరిగినప్పటికీ.. ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమెను తీసేందుకు జక్కన్న ఏ మాత్రం ఇష్టపడలేదట. కానీ డేట్లు క్లాష్ అవుతుండటంతో, ఆర్‌ఆర్ఆర్ నుంచి తాను తప్పుకుంటానని ఆమె చెప్పిందట. ఇక అలియా నిర్ణయానికి జక్కన్న టీమ్ కూడా ఒప్పుకున్నట్లు టాక్.