Sangareddy chemical factory incident news

#SangareddyChemicalFactory
#Telangana
#Srisailam
#ChemicalFactory
#సంగారెడ్డిలో కెమికల్ ఫ్యాక్టరీ

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. సంగారెడ్డి: జిల్లాలోని గుమ్మడిదల మండలం బొంతపల్లి పారిశ్రామికవాడలోని దోమడుగులోని సాల్వెంట్ కెమికల్ ఫ్యాక్టరీలో శనివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చోసుకుంది
భారీగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో భారీగా ఆస్తి నష్టం జరిగింది.