సుశాంత్ ఇంటిలో డెత్ సీన్ రీ క్రియేషన్ తర్వాత పడకకు సీలింగ్‌కు ఉన్న ఫ్యాన్ మధ్య దూరాన్ని అంచనా వేసినట్టు సమాచారం. అయితే సుశాంత్ దేహానికి పైన, కింద ఉన్న బెడ్ మధ్య ఉన్న పొడవుపై కీలకంగా దృష్టిపెట్టి పలు విషయాలను పరిశీలించినట్టు సమాచారం.

#RheaChakraborty
#SushantSinghRajput
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande