Surprise Me!

Sushant Singh Rajput : డ్రగ్ డీలర్లతో రియా చక్రవర్తి సంప్రదింపులు.. మరో వాట్సాప్ చాట్ లీక్!

2020-08-26 1,069 Dailymotion

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి వ్యవహారాలపై రోజు రోజుకు అనుమానాలు బలపడేలా చేస్తున్నాయి. తాజాగా డ్రగ్స్‌ వాడకం, డీలర్లతో సంప్రదింపులు జరిపారనే ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఓ వాట్సప్ ఛాటింగ్ లీక్ కావడం సంచలనం రేపింది. అత్యంత ప్రమాదకరమైన డ్రగ్స్ వాడకంపై అనేక సందేహాలు వ్యక్తమవ్వడమే కాకుండా ఏదైనా కుట్ర కోణం ఉందా అనే విషయంపై మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#Bollywood
#Mumbai

Buy Now on CodeCanyon