AP govt plans on reopening schools on september 5th, Meanwhile ap govt facing heat from parents and opposition on reopening of schools

#APSchoolsReopen
#coronavirus
#apgovernment
#students
#parentsonSchoolsReopen
#COVIDVaccine
#AdimulapuSuresh
#jaganannagorumudda
#onlineclases
#AndhraPradesh
#jaganannavidhyakanuka
#ఏపీ స్కూల్స్

ఏపీలో కరోనా ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా రోజుకు దాదాపు 10 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. పిల్లలు ఇళ్లకే పరిమితమవుతున్నారు.. ఇలాంటి పరిస్ధితుల్లో సెప్టెంబర్ 5న విద్యాసంస్ధలు తిరిగి ప్రారంభించాలన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.