ఓ వైపు శాంతి చర్చలంటూనే వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వెంట చైనా తన బలగాలను పూర్తిస్థాయిలో ఉపసంహరించుకోకుండా కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. దీంతో భారత్ కూడా అందుకు తగినట్లుగానే వ్యవహరిస్తోంది. తాజాగా, సౌత్ చైనా సముద్రంలోకి ఓ భారీ భారత యుద్ధ నౌక ప్రవేశించింది.
#SouthChinaSea
#IndianNavy
#GalwanValley
#LadakhStandOff
#IndiaChinaborder
#BipinRawat