Reiterating their demand for bringing COVID-19 treatment under the ambit of Telangana Aarogyasri Health Insurance scheme, cadres of the TDP held a Dharna on Wednesday.
#COVID19Treatment
#TelanganaAarogyasriHealthInsurancescheme
#COVIDTreatmentunderAarogyasri
#TTDP
#TDPcadres
#TRSGovt
#cmkcr
# ఆరోగ్య శ్రీ

తెలంగాణ లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్యం చేయించుకోలేక చాలామంది అవస్థలు పడుతున్నారని కాబట్టి తెలంగాణ లో వెంటనే కరోనా చికిత్సను ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ తెలంగాణ టీడీపీ ఆధ్వర్యంలో టీడీపీ యూత్ లీడర్స్ నిరాహారదీక్ష చేపట్టారు !