సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో నటి రియా చక్రవర్తిపైCBI అధికారులు విచారణ జరుపుతున్నారు.జూన్ 8 తరువాత తాను సుశాంత్ ఇంటికే వెళ్లలేదని రియా చక్రవర్తి తొలి నుంచి వాదిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సుశాంత్ తన ప్రాణాలను తీసుకోవడానికి రెండు రోజుల ముందు. రియా సుశాంత్ ఇంట్లోనే ఉంది అని. అంటే, జూన్ 12న రియా సుశాంత్ ఇంట్లోనే ఉందనడానికి ఈ ఫొటోయే సాక్ష్యమని సుశాంత్ ఫ్యాన్స్ నొక్కి చెప్తున్నారు.

#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande