T Journalist Forum Conducts All Party Meeting On Pending Irrigation Projects in Telangana
#TelanganaPendingIrrigationProjects
#TJournalistForum
#AllPartyMeeting
#LiftIrrigationProjects
#KrishnaRiverProjects
#TRS
#CMKCR
#KasaniSrinivas
#JaiSwarajParty
#CongressRevanthreddy
# T -జర్నలిస్టు ఫోరం

T -జర్నలిస్టుల ఫోరమ్ ఆధ్వర్యంలో తెలంగాణ పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టులపై అఖిల పక్ష సమావేశం జరిగింది. తెలంగాణలో సాగు నీటి ప్రాజెక్టులు వెంటనే పూర్తి చెయ్యాలని T -జర్నలిస్టుల ఫోరమ్ డిమాండ్ చేస్తోంది గురువారం టీ–జర్నలిస్టు ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఓ హోటల్‌లో ‘కృష్ణా నది–తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు’అనే అంశంపై అఖిలపక్ష భేటీ నిర్వహించారు.