సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో.. డ్రగ్స్ కోణాన్ని విచారిస్తున్న నార్కోటిక్స్ బ్యూరో.. ఇవాళ రియా చక్రవర్తి సోదరుడు శౌవిక్ చక్రవర్తిని కస్టడీలోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీలో శౌవిక్ చక్రవర్తి ఉండనున్నారు. సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరాండాను కూడా 9వ తేదీ వరకు ఎన్‌సీబీ కస్టడీ కోరారు. మాదకద్రవ్యాల కేసులో వారి ప్రమేయం గురించి ఏజెన్సీ వారిపై తగిన సాక్ష్యాలను పొందింది.

#SushantSinghRajput
#RheaChakraborty
#ShowikChakraborty
#samuelmirinda
#Bollywood
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Mumbai
#NCB
#KKSingh