Surprise Me!

Sushant Singh Rajput : సుశాంత్ కేసులో NCB దూకుడు.. రియా చక్రవర్తికి సమన్లు జారీ !

2020-09-06 3,258 Dailymotion

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం కేసు దర్యాప్తు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో దూకుడు ప్రదర్శిస్తున్న నేపథ్యంలో సీబీఐ కూడా తమ విచారణను వేగవంతం చేసింది. ఈ కేసులో శనివారం పలువురు అనుమానితులను గంటలపాటు విచారించింది. సీబీఐ ప్రశ్నించిన వారిలో సుశాంత్ కుటుంబ స్నేహితురాలు స్మితా పారిఖ్, సందీప్ సింగ్, మరో మిస్టరీ గర్ల్‌ను సీబీఐ విచారించినట్టు సమాచారం.

#SushantSinghRajput
#RheaChakraborty
#MaheshBhatt
#Nepotism
#karanjohar
#KanganaRanaut
#ArnabGoswami
#Bollywood
#Mumbai
#KKSingh
#AnkitaLokhande

Buy Now on CodeCanyon