Prabhas gifts his gym trainer a " range rover" car worth 20lakhs.
#Prabhas
#Radheshyam
#Adipurush
#Rangerover

చుట్టూ ఉన్నవారికి ప్రభాస్ ఇలా గిఫ్ట్ ఇవ్వడం ఇదేం తొలిసారేం కాదు. గతంలోనూ డార్లింగ్ పలువురికి బహుమతులు ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు. ప్రభాస్‌లో ఉన్న ఈ కోణాన్ని చూసి కూడా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరుగుతోంది.