Surprise Me!

India కు China వార్నింగ్, రాజ్‌నాథ్ హెచ్చరికపై ఘాటు రియాక్షన్ - భారత్ రెచ్చగొడుతున్నది అంటూ అక్కసు

2020-09-07 4,655 Dailymotion

India China Faceoff News :Chinese Media Reacts On Rajnath Singh Wei Fenghe meet
#IndiaChinaFaceoff
#ChineseDefenceMinisterWeiFenghe
#LadakhStandoff
#ChineseMedia
#HimachalPradeshChinaBorder
#TibetansCheersIndianArmy
#ChineseTankInfantry
#SouthPangongTSO
#IndianArmy
#IndiaChinabordertensions
#GalwanValley
#chinaindiaborder
#Tibetancommunity
#indiachinaborder
#IndianArmyChief
#MMNaravane
#LAC
#XiJinping
#PMModi
#ChineseArmy
#IndianArmyChiefGeneral

కయ్యాలమారి చైనా మరోసారి సంచలన ప్రకటన చేసింది. యుద్ధ భాషలో భారత్ కు వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేసింది. రక్షణ మంత్రుల సమావేశంలో శాంతికి అంగీకరించినట్లే నటించిన డ్రాగన్.. గంటల వ్యవధిలోనే రెండో నాలుకతో వెక్కిరింపులకు పాల్పడింది.

Buy Now on CodeCanyon